Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
- కొత్త Redmi Watch 6 లాంచ్
- పోలాండ్‌లో Redmi Watch 6 ధర PLN 449 (సుమారు రూ.10,000)గా
- అదే Redmi Watch 6 NFC వేరియంట్ ధర PLN 499 (సుమారు రూ.11,000)గా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్ డివైస్ బ్రాండ్ Redmi తన కొత్త స్మార్ట్‌వాచ్ Redmi Watch 6ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ వాచ్‌ను మొదటగా 2025 అక్టోబర్‌లో చైనాలో విడుదల చేయగా, ఇప్పుడు పోలాండ్, రొమేనియా, థాయ్‌లాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ Redmi Watch 6, Redmi Watch 6 NFC అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. NFC వేరియంట్ ప్రస్తుతం పోలాండ్ మార్కెట్లో మాత్రమే విక్రయిస్తున్నారు.
ధర వివరాలు
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
పోలాండ్‌లో Redmi Watch 6 ధర PLN 449 (సుమారు రూ.10,000)గా నిర్ణయించారు.
అదే Redmi Watch 6 NFC వేరియంట్ ధర PLN 499 (సుమారు రూ.11,000)గా ఉంది.
డిస్ప్లే & డిజైన్
Redmi Watch 6లో 2.07 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు.
60Hz రిఫ్రెష్ రేట్
గరిష్టంగా 2,000 నిట్స్ బ్రైట్నెస్
2.5D కర్వ్డ్ గ్లాస్
సన్నని బెజెల్స్
Always-On Display సపోర్ట్
కస్టమైజబుల్ వాచ్ ఫేస్‌లు
150కి పైగా స్పోర్ట్స్ మోడ్లు
ఈ వాచ్‌లో 150+ స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. వీటిలో 6 యాక్టివిటీలను ఆటోమేటిక్‌గా గుర్తించే ఫీచర్ కూడా ఉంది.
హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు:
హార్ట్ రేట్ మానిటరింగ్
SpO2 ట్రాకింగ్
స్లీప్ అనాలిసిస్
స్ట్రెస్ మానిటరింగ్
అదనంగా ఇందులో:
యాక్సిలరోమీటర్
గైరోస్కోప్
జియోమాగ్నెటిక్ సెన్సార్
యాంబియంట్ లైట్ సెన్సార్
ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్
బ్యాటరీ & GPS
Redmi Watch 6లో 550mAh బ్యాటరీ ఉంది.
కంపెనీ ప్రకారం:
సాధారణ వాడకంలో 12 రోజుల బ్యాటరీ బ్యాకప్
బ్యాటరీ సేవర్ మోడ్‌లో 24 రోజుల వరకు పనిచేస్తుంది
నావిగేషన్ కోసం:
GPS
BeiDou
GLONASS
Galileo
QZSS సపోర్ట్‌తో డ్యూయల్ L1 GNSS యాంటెనాలు ఉన్నాయి.
అలాగే ఈ స్మార్ట్‌వాచ్ 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉండటంతో నీటిలోనూ సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఫీచర్లు, బ్యాటరీ లైఫ్, స్పోర్ట్స్ మోడ్‌లను దృష్టిలో పెట్టుకుంటే Redmi Watch 6 ఫిట్నెస్ లవర్స్‌కు మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?