టీసీఎల్ కంపెనీ తమ న్యూ ప్రొడక్ట్ TCL Note A1 NXTPAPERను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ ట్యాబ్లెట్, ఇది కాగితంపై రాసినట్లు సహజమైన అనుభూతిని ఇస్తూ, కళ్లకు హాని కలిగించకుండా రూపొందించారు. ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వర్కర్ల కోసం రూపొందించారు. స్క్రీన్లపై ఎక్కువ గంటలు చదవడం, నోట్స్ తయారు చేయడం, స్కెచింగ్ చేసే యూజర్ల కోసం ఈ కొత్త హ్యాండ్ సెట్ తీసుకొచ్చారు. టాబ్లెట్ పెద్ద డిస్ప్లే,…
Honor Magic V3: స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తన ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 12న చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు హానర్ మ్యాజిక్ వి3 అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ V2 అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పుస్తక శైలిలో ఉంటుంది. కంపెనీ ఇటీవలే మ్యాజిక్ Vs 3ని కూడా పరిచయం చేసింది. హానర్ మ్యాజిక్ V3 అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, దాని కెమెరా…