IP66+IP68+IP69 రేటింగ్స్, 10,001mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో లాంచ్ కు సిద్దమైన Realme Narzo Power 5G..!
Realme Narzo Power 5G: రియల్ మీ (Realme) నుండి రియల్ మీ నార్జో పవర్ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 5న భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల విడుదలైన realme P4 Power 5G తరహాలోనే ఈ ఫోన్ కూడా భారీ 10,001mAh బ్యాటరీతో వస్తుండటం ప్రధాన అంశం.
Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
ఈ మొబైల్ లో అత్యాధునిక మీడియాటెక్ డిమెంసిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm టెక్నాలజీతో వస్తుంది. ఈ ప్రాసెసర్‌తో పాటు LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్, హెవీ యాప్ ల వినియోగంలో వేగవంతమైన పనితీరు లభిస్తుంది.
ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన అంశం 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఇది రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి 80W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్, 27W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర డివైస్‌లను కూడా చార్జ్ చేయవచ్చు. ఇంకా ఇది 6.8 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఇవ్వబడింది. ఇది 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఇవ్వబడింది. ఇది Sony IMX882 సెన్సార్‌తో వస్తూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ (OIS) సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీనితో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్స్‌తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ Realme UI 7.0పై పనిచేస్తుంది. తాజా Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించబడింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!