మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో బడ్జెట్ సెగ్మెంట్‌లో రానున్న Realme C83 5G.!
- realme కొత్త బడ్జెట్ 5G ఫోన్ realme C83 5G
- మార్చి 7న భారత్‌లో లాంచ్
- ఫోన్‌లో భారీ 7000mAh బ్యాటరీ
- MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme C83 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (realme) సంస్థ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C83 5Gను భారత్‌లో మార్చి 7న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలుబడింది. గత ఏడాది వచ్చిన C73 5Gకు ఇది సక్సెసర్‌గా లాంచ్ కానుంది. C సిరీస్‌లో భాగంగా విడుదల కానున్న ఈ ఫోన్, బడ్జెట్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందించనుంది.
Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు..!
Also Read
- Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్‌సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
- 7900mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్‌కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
realme C83 5Gలో ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. ఈ బ్యాటరీ 6 సంవత్సరాల వరకు నమ్మకమైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. అంటే పడిపోయినా లేదా కఠిన పరిస్థితుల్లో కూడా ఫోన్ సురక్షితంగా ఉండేలా రూపొందించారు. అలాగే IP64 రేటింగ్ రక్షణ కూడా లభిస్తుంది. అలాగే ఇందులో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండనుంది. ముఖ్యంగా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియో అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది.
200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్‌షిప్‌లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!
డిజైన్ పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలతో వెర్టికల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. బ్లూమింగ్ పర్పల్, స్ప్రౌటింగ్ గ్రీన్ అనే రెండు ప్రత్యేక కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. realme C83 5G లాంచ్ అనంతరం ఫ్లిప్కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!