Home
Realme C83 5g Price
Realme C83 5g Price News
-
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Realme C83 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) భారత మార్కెట్లో సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రియల్మీ C83 5G (Realme C83 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా భారీ బ్యాటరీ, స్మూత్ డిస్ప్లే మరియు 5G కనెక్టివిటీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలు. Faf du Plessis: “అతడో మాయశక్తి.. ఆ… -
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 7000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో బడ్జెట్ సెగ్మెంట్లో రానున్న Realme C83 5G.!
Realme C83 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (realme) సంస్థ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C83 5Gను భారత్‌లో మార్చి 7న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలుబడింది. గత ఏడాది వచ్చిన C73 5Gకు ఇది సక్సెసర్‌గా లాంచ్ కానుంది. C సిరీస్‌లో భాగంగా విడుదల కానున్న ఈ ఫోన్, బడ్జెట్ వినియోగదారులకు మంచి ఫీచర్లను అందించనుంది. Anvesh Lookout Notice: యూట్యూబర్ అన్వేష్‌పై…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!