OPPO A53S 5G : బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. అయితే ఇది చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అది కూడా బడ్జెట్ ఫోన్ గురించి చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ముందు వరుసలో ఈ ఫోన్ ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్లను పొందుపరిచిన ఫోన్లను అందిస్తున్న ఒప్పొ తమ వినియోగదారుల కోసం ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఒప్పొ రెనో 5 ప్రో 5జీ లేదా స్టైలిష్ ఒప్పొ F19 ప్రో + 5జీ వంటి వాటితో పాటు.. ఒప్పొ A74 5G మోడల్స్‌ను ఇప్పటికే ఒప్పొ విడుదల చేసింది. అయితే ఆ మోడల్స్‌కు సంబంధించిన ఉత్పత్తిని ఆపివేసిన ఒప్పొ.. ఇప్పుడు A సిరీస్ నుంచి A53s 5G తీసుకువచ్చింది.
ఒప్పొ A53s 5G ఆకర్షణీయమైన ధర ట్యాగ్‌తో ఫీచర్-ప్యాక్డ్ ఫ్యూచర్ ప్రూఫ్ ట్యాగ్ ఆఫరింగ్. వాస్తవానికి, ఒప్పొ A53s 5G ఇప్పుడు మార్కెట్లో 6GB RAM తో అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ 6GB RAM / 128 ROM వెర్షన్‌కు కేవలం 14,990 రూపాయలు మరియు 8GB RAM / 128 ROM వేరియంట్ రూ.16,990 రూపాయలకే అందుబాటు ఉంది.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!