Motorola Razr 60 Ultra: సూపర్ ఫీచర్లతో మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో మార్కెట్ లోకి
- సూపర్ ఫీచర్లతో మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్
- 6.9 ఇంచ్ LTPO pOLED ఫోల్డబుల్ ప్రధాన డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఎలైట్ చిప్సెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ లవర్స్ ఫోల్డబుల్ ఫోన్ల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంపెనీలు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఫోల్డబుల్ ఫోన్ల శ్రేణిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. Motorola Razr+ (2025) / Razr 60 Ultra కొంతకాలం నుంచి ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మోటరోలా తన తదుపరి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ – మోటరోలా రేజర్ 60 అల్ట్రాపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీని గురించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ, నివేదికల ప్రకారం త్వరలోనే మార్కెట్ లోకి రిలీజ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
- Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
- 120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
రాబోయే Razr 60 గురించి వివరాలు వెల్లడికానప్పటికి, ఈ ఫోన్ 33W ఛార్జింగ్ అడాప్టర్‌తో రానున్నట్లు తెలుస్తోంది. Razr 60 Ultra వెనుక భాగంలో ఫాక్స్ లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. Razr 50 Ultra లాగానే, కవర్ డిస్ప్లే కూడా పెద్దదిగా ఉంటుంది. డ్యూయల్-కెమెరా సెటప్ కూడా ఉంది. కవర్ డిస్ప్లే 4-అంగుళాలు ఉంటుందని భావిస్తున్నారు. 6.9 ఇంచ్ LTPO pOLED ఫోల్డబుల్ ప్రధాన డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. యూజర్లు వీడియోలను చూడటానికి, గేమ్‌లు ఆడటానికి, జెమిని AIని ఉపయోగించడానికి, నోటిఫికేషన్లను చెక్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.
Also Read:CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
Razr 60 Ultra ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఎలైట్ చిప్సెట్, 12GB RAM, 256GB స్టోరేజ్ తో Android 15 ఆధారంగా హలో UIతో లాంచ్ అవుతుందని గీక్‌బెంచ్ నివేదిక వెల్లడించింది. 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ (2x ఆప్టికల్ జూమ్) మరియు 32MP సెల్ఫీ కెమెరాతో రానుంది. Moto Razr 60 Ultra ధర గతంలో ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఫోన్ల మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ 2025లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!