స్మార్ట్ ఫోన్ లవర్స్ ఫోల్డబుల్ ఫోన్ల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంపెనీలు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఫోల్డబుల్ ఫోన్‌ల శ్రేణిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. Motorola Razr+ (2025) / Razr 60 Ultra కొంతకాలం నుంచి ఆన్‌లైన్‌లో హల్‌చల్ �