Motorola Razr 40 Ultra Launch: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్.. గుడ్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్! అమెజాన్‌లో లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr 40 and Motorola Razr 40 Ultra Launch, Price 2023: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ ఇటీవల చైనా మార్కెట్‌లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో ప్రారంభించగా.. భారతీయ మొబైల్ ప్రియులు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కూడా త్వరలోనే ముగియనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మోటోరోలా రేజర్ 40 మరియు రేజర్ 40 ఆల్ట్రాల లాంచ్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఉంటుందని తెలుస్తోంది.
Motorola Razr 40 Specs:
లీక్ అయిన సమాచారం ప్రకారం… మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లలో 6.9-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లే ఇవ్వబడుతుంది. వీటి రిఫ్రెష్ రేట్ 165hz ఉంటుంది. ఇది స్మూత్‌గా అలాగే అత్యంత అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల డిస్‌ప్లే 1400 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కాబట్టి వినియోగదారులు సూర్యకాంతిలో కూడా ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ HDR+ మరియు SGS Eye ప్రొటెక్షన్ ఫీచర్‌లతో రానున్నాయి.
Also Read
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
Also Read: Samsung Galaxy S20 FE 5G: 75 వేల శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కేవలం 28 వేలకే.. కొనడానికి ఎగబడుతున్న జనం!
Motorola Razr 40 Disply:
మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రా ప్రపంచంలోనే అతిపెద్ద కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీరు ప్రధాన డిస్‌ప్లేను ఉపయోగించే విధంగానే దీన్ని ఉపయోగించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. ఔటర్ డిస్‌ప్లే పరిమాణం 3.6 అంగుళాలు కాగా.. 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది పోలెడ్ డిస్‌ప్లేగా ఉంటుంది. డిస్‌ప్లేపై వినియోగదారులు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతారు.
Motorola Razr 40 Price and Camera:
మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలో కస్టమర్‌లు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది బలమైన పనితీరుకు సహాయం చేస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో అందుబాటులో ఉంటుంది. ఇది 12 మెగాపిక్సెల్‌లు, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో రూపొందించబడింది. సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర దాదాపు 90 వేల రూపాయలు ఉంటుంది.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!