Motorola Razr 40 and Motorola Razr 40 Ultra Launch, Price 2023: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ ఇటీవల చైనా మార్కెట్లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లను చైనాలో ప్రారంభించగా.. భారతీయ మొబైల్ ప్రియులు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కూడా త్వరలోనే ముగియనుంది. ఈ రె�