Motorola: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్లోకి రానున్న మోటరోలా ఎడ్జ్ 70
- డిసెంబర్ 15న లాంచ్ చేయనున్న మోటరోలా యాజమాన్యం
- అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లు
- మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోటరోలా యాజమాన్యం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే యూరప్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్, గ్లోబల్ వేరియంట్‌తో పోలిస్తే భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో డిసెంబర్ 15న భారత మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మోటరోలా ఎడ్జ్ 70 మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే రంగులు ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు 50MP కెమెరాలతో కూడిన అధునాతన కెమెరా సెటప్‌ను, పెద్ద బ్యాటరీని అందించారు. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
Also Read
- ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 15న లాంచ్ అయిన వెంటనే అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. డిస్‌ప్లే విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70లో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1220 x 2712 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.ప్రీమియం డిజైన్, ఆధునిక కెమెరా ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 70 భారత మార్కెట్లో మంచి స్పందన పొందే అవకాశముందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!