Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Lenovo Idea Tab Pro Gen 2 Launched In India With 13 Inch 3 5k Display Snapdragon 8s Gen 4 Price Specs

13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

Published Date :April 28, 2026 , 3:38 pm
By Kothuru Ram Kumar
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lenovo Idea Tab Pro Gen 2 Launch: లెనోవో (Lenovo) భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 (Lenovo Idea Tab Pro Gen 2) ను అధికారికంగా విడుదల చేసింది. గత వారం నుంచే టీజర్లతో ఆసక్తి రేకెత్తించిన ఈ టాబ్లెట్, పెద్ద స్క్రీన్‌తో పాటు ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్‌మెంట్, క్రియేటివ్ పనులను సులభంగా నిర్వహించాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే విధంగా ఇందులో అనేక ఆధునిక ఫీచర్లు అందించారు.

ఈ టాబ్లెట్‌లో 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే ఇవ్వబడింది. 3540 x 2190 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉంది. 99% DCI-P3 కలర్ గ్యామట్ సపోర్ట్‌ తో విజువల్స్ మరింత బాగా కనిపిస్తాయి. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందుతుంది. అలాగే పేపర్ లాంటి వీయింగ్ అనుభవం కోసం యాంటీ-గ్లేర్ మ్యాట్ ఎడిషన్‌ను కూడా లెనోవో అందిస్తోంది.

Also Read

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
  • iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ టాబ్లెట్లో స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 పై నడిచే ఈ డివైస్‌కు ఆండ్రాయిడ్ 18 వరకు అప్డేట్స్ అందుతాయని కంపెనీ వెల్లడించింది. 10,200mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి JBL ట్యూన్ చేసిన క్వాడ్ స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్‌తో అందించారు. ఫోటోగ్రఫీ, వీడియో కాల్స్ కోసం 13MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Image (1)

ధర విషయానికి వస్తే.. Lenovo Idea Tab Pro Gen 2 భారతదేశంలో రూ. 39,999కి లాంచ్ అయింది. మే 1 నుంచి లెనోవో అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. పరిమిత కాలం పాటు రూ. 3,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lenovo AI tablet
  • Lenovo Idea Tab Price
  • Lenovo Idea Tab Pro Gen 2
  • Lenovo tablet
  • Lenovo tablet specs

తాజావార్తలు

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?

  • Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?

  • Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్‌డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?

  • Fuel Shortage: పెట్రోల్‌ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions