Lava Agni3 5G: డ్యూయల్ డిస్‌ప్లేతో లావా అగ్ని3 5G.. ధర తక్కువే..!
- ఇండియాలో లావా అగ్ని3 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లే
- 256GB వరకు స్టోరేజ్.. 5000mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్.. 50MP ప్రైమరీ రియర్ కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో లావా అగ్ని సిరీస్ తాజా 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లే, 256GB వరకు స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 3 5G 8GB ఇంబిల్ట్ RAM.. 8GB వర్చువల్ RAMతో 16 GB వరకు మొత్తం RAM సపోర్ట్ చేస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం..
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల హతం..
Also Read
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్‌ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
- Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
- Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
లావా అగ్ని3 5G ఫీచర్లు
లావా అగ్ని3 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED ప్రైమరీ, 1.74 అంగుళాల సెకండరీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAMతో 128 GB, 256 GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా.. 4 సంవత్సరాల పాటు ఫోన్‌కు 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ఆక్టా-కోర్ MediaTek డైమెన్షన్ 7300X 4nm ప్రాసెసర్ ఉంది. Mali-G615 MC2 GPU హ్యాండ్‌సెట్‌లో కంపెనీ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, F/2.2 మరియు 8 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 30x డిజిటల్ జూమ్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం హ్యాండ్‌సెట్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ (IP64) రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సైజ్ 163.7×75.53×8.8mm.. బరువు 212 గ్రాములు ఉంటుంది. కనెక్టివిటీ కోసం 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E 802.11 ax, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C మరియు NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర
లావా అగ్ని3 5G స్మార్ట్‌ఫోన్ 8 GB RAM మరియు 128 GB మోడల్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు. ఛార్జర్ ఉన్న ఫోన్ ధర రూ.22,999 ఉంది. ఛార్జర్‌తో కూడిన 8GB RAM మరియు 256GB మోడల్ ధర రూ.24,999. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కాగా.. ఓపెన్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. 1 సంవత్సరం వారంటీ వ్యవధిలో వినియోగదారులు అగ్ని3 కోసం ఉచిత హోమ్ రీప్లేస్‌మెంట్ సేవను పొందుతారు. అగ్ని 2 వినియోగదారులు లావా అగ్ని3 5G కొనుగోలుపై రూ. 8000 ఫ్లాట్ తగ్గింపును పొందుతారు. అగ్ని 1 కస్టమర్లు రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును పొందుతారు. అయితే దీని కోసం మీరు lavamobiles.comలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు SBI కార్డ్ ద్వారా మొదటి సేల్‌లో షాపింగ్‌పై రూ. 2000 తగ్గింపు పొందుతారు.
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్‌ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!