AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- భారత మార్కెట్లో ఆగస్టు 20, 2026న iQOO Z11 లాంచ్..
- "Faster, Smarter with AI" ట్యాగ్‌లైన్‌తో ఫోన్‌ను పరిచయం
- విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకుని AI ఫీచర్లతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z11: ఐక్యూ (iQOO) నుండి రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z11. భారత మార్కెట్లో ఆగస్టు 20, 2026న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన iQOO Z10కు వారసుడిగా ఈ ఫోన్ రానుంది. ఫాస్టర్, స్మార్టర్ విత్ ఏఐ (Faster, Smarter with AI) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
iQOO Z11లో విద్య, రోజువారీ పనులు సులభతరం చేసే పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందించనుంది. ఇందులో ప్రధానంగా ఈ AI ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి..
Also Read
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
* AI ట్రాన్స్క్రిప్షన్ & సమ్మరైజేషన్ – లెక్చర్లు లేదా మీటింగ్‌లలో రికార్డ్ చేసిన ఆడియోను ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌గా మార్చి, ముఖ్యాంశాలను సంక్షిప్తంగా అందిస్తుంది.
* AI ఆధారిత నోట్ మేనేజ్మెంట్ – నోట్స్ తయారు చేయడం, డాక్యుమెంట్లు రూపొందించడం, డిజిటల్ ఫైళ్లను సులభంగా నిర్వహించే సదుపాయం.
* మెరుగైన మల్టీటాస్కింగ్ – ఒకేసారి అనేక యాప్‌లను సాఫీగా ఉపయోగించేందుకు ఆప్టిమైజ్ చేసిన సాఫ్ట్వేర్.
స్టైలిష్ డిజైన్:
కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం iQOO Z11 ఆకర్షణీయమైన లైట్ గ్రీన్ కలర్లో అందుబాటులోకి రానుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, LED లైట్ రింగ్, కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ ఉండనుండగా.. ముందు భాగంలో స్లిమ్ బెజెల్స్, పిల్-షేప్ పంచ్-హోల్ డిస్ప్లే వంటి ప్రీమియం డిజైన్ అంశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కంపెనీ డిజైన్, AI ఫీచర్లు, లాంచ్ తేదీని మాత్రమే ప్రకటించింది. ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఆగస్టు 20న జరిగే లాంచ్ ఈవెంట్లో వెల్లడించనున్నారు. లాంచ్ అనంతరం iQOO Z11ను అమెజాన్ ఇండియాతో పాటు iQOO అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!