స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Neo 10 New Color Variants Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న iQOO సంస్థ తన iQOO Neo 10కు కొత్త కలర్ వేరియంట్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇన్‌ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ వేరియంట్లకు తోడు ఇప్పుడు ఆల్పైన్ వైట్, ఆస్ఫాల్ట్ బ్లాక్ రంగులు అదనంగా వచ్చాయి.
డిజైన్:
ఆల్పైన్ వైట్ వేరియంట్ ప్రత్యేకంగా ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో స్టార్ ట్రెయిల్ టెక్స్చర్‌ను లేజర్ ఎన్‌గ్రేవింగ్ టెక్నాలజీతో రూపొందించారు. వెలుతురు పడినప్పుడు నక్షత్రాల ట్రెయిల్స్‌లా కనిపించే డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. స్మడ్జ్ రిజిస్టెంట్ ఫినిష్ వల్ల ఫోన్ ఎప్పుడూ శుభ్రంగా కనిపిస్తుంది. మరోవైపు ఆస్ఫాల్ట్ బ్లాక్ వేరియంట్ రేస్ ట్రాక్ స్పూర్తితో రూపొందించబడింది. దీపమైన మ్యాట్ ఫినిష్‌తో ఇది ప్రీమియం అండ్ రగ్గ్డ్ లుక్‌ను ఇస్తుంది.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
స్పెసిఫికేషన్లు:
iQOO Neo 10లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పనితీరు కోసం Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ మొబైల్స్ 8GB/12GB RAM, 256GB స్టోరేజ్‌తో ఇది ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కెమెరా విషయంలో 50MP సోనీ IMX882 సెన్సార్‌తో ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇక 7000mAh భారీ బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం ఈ ఫోన్ లో ప్రత్యేకంగా చెప్పవచ్చు. అంతేకాకుండా IP65 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్లు 8GB + 256GB స్టోరేజ్‌తో రూ.37,999కి, 12GB + 256GB వేరియంట్ రూ.42,999కి అందుబాటులో ఉన్నాయి. మే 5 నుంచి అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో రూ.3000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!