iQOO Neo 10: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రీమియం పనితీరు, గేమింగ్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన iQOO బ్రాండ్ భారత మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. ఈ కంపెనీ నెక్స్ట్-జెన్ ఫీచర్లతో గేమింగ్, టెక్నాలజీ ప్రియులకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో iQOO నియో సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన iQOO నియో 10R తర్వాత, ఇప్పుడు కంపెనీ కొత్తగా iQOO నియో 10 ఫోన్‌ను టీజ్ చేసింది. ఇక iQOO…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఐకూ’ ఇటీవలి రోజుల్లో భారత మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ను డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇక ‘నియో 10’ సిరీస్‌ను కూడా త్వరలో విడుదల చేయబోతోంది. చైనాలో నవంబర్ 29న ఐకూ నియో 10 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఐకూ నియో 10, ఐకూ నియో 10 ప్రోలు రిలీజ్ కానున్నాయి. చైనాలో…