iQoo 9T 5G: సరికొత్త ఫీచర్లతో ఐకూ 9టీ 5జీ భారత్‌లో లాంఛ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQoo 9T 5G: ఐకూ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ 9టీ 5జీ మంగళవారం భారత్‌లో లాంఛ్ అయింది. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పాటు అన్ని విభాగాల్లో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, సేల్, ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆప్టిక్స్ కోసం, కొత్త ఐకూ 9టీ 5జీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా యూనిట్‌లో 13-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. 12-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఐకూ 9టీ 5జీ వివో వీ1+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 4,700ఎంఏహెచ్‌గా ఉంది.
భారత్‌లో ఈ ఫోన్ ధర ఈ విధంగా ఉంది. 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ గల మోడల్ కోసం రూ. 49,999 ధరను నిర్ధారించారు. 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999గా ఉంది. రెండు కలర్లలో అందుబాటులో ఉంది. ఇది ఆల్ఫా, లెజెండ్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. ప్రస్తుతం అమెజాన్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 4,000 డిస్కౌంట్‌ను కూడా ఇస్తున్నారు.
Also Read
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
- POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
- Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే!
Loan Apps: లోన్ యాప్స్ యమా డేంజర్.. వాటి జోలికి పోవద్దు
ఈ ఫోన్‌లో డ్యూయల్-సిమ్ (నానో)కు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఒరిజిన్ ఓఎస్‌తో ఈ ఫోన్ లాంఛ్ అయింది. 6.78-అంగుళాల పూర్తి హెచ్‌డీ+ ఈ5 అమోల్‌డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 1,500 నిట్స్ వరకు ఉంటుంది. దీంతో డిస్‌ప్లే దీనికి హైలైట్‌గా ఉంటోంది. ఐకూ 9టీ 5జీ మొబైల్‌లో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. దీంతోపాటు LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీంతో బ్యాటరీ 0 నుంచి 100 శాతం 20 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని ఐకూ పేర్కొంది.
తాజావార్తలు
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!