REDMI A3X: రెడ్ మీ ఫోన్ పై క్రేజీ డీల్.. రూ. 6 వేలకే.. లేట్ చేయకండి
- రెడ్ మీ ఫోన్ పై క్రేజీ డీల్
- REDMI A3X పై 33% తగ్గింపు
- ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ ను రూ. 6,699కి కొనుగోలు చేయవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. బ్రాండెడ్ ఫోన్లపై క్రేజీ డీల్స్ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే ఫోన్ కావాలనుకుంటే REDMI A3X అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను కేవలం రూ. 6 వేలకే సొంతం చేసుకోవచ్చు. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. న్యూ ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.
Also Read:Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌పై ఈడి అధికారిక ప్రకటన.. సంచలన విషయాలు వెలుగులోకి
Also Read
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ఫ్లిప్ కార్ట్ లో REDMI A3x (64GB+3GB) అసలు ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్ పై 33% తగ్గింపు ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ ను రూ. 6,699కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.71 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. 3GB RAM, 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్‌లో 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటితో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!