Google AI Pro: ఫ్రీ.. ఫ్రీ.. విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.. కాకపోతే!
- విద్యార్థులకు శుభవార్త.
- ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.
- అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో విద్యార్థులకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google AI Pro: గూగుల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఉన్న యూనివర్శిటీ విద్యార్థులకు కంపెనీ AI ప్రో ప్లాన్ ను ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు గూగుల్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, టూల్స్‌ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. నిజానికి ఈ గూగుల్ AI ప్రో ప్లాన్ ధర అమెరికాలో నెలకు 19.99 డాలర్స్ (దాదాపు రూ.1,750). అలాగే వార్షిక ప్లాన్ 199.99 డాలర్స్ (దాదాపు రూ.17,500)గా ఉంది. అంటే వార్షిక ప్లాన్ తీసుకుంటే 39.89 డాలర్స్ (దాదాపు 3,500) వరకు ఆదా చేయవచ్చు.
అయితే, అర్హత ఉన్న విద్యార్థులకు ఈ ప్లాన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను అక్టోబర్ 6వ తేదీ వరకు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ దేశాల్లో ఇది అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే ఈ ఆఫర్‌ను భారతీయ విద్యార్థులకు గూగుల్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
- DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
- Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్ టారిఫ్‌పై శశిథరూర్ సూచన
గూగుల్ AI ప్రో ప్లాన్ ద్వారా విద్యార్థులు ఏయే ఫీచర్లు పొందగలరంటే..
* Gemini 2.5 Pro, డీప్ రీసెర్చ్ మోడల్స్ యాక్సెస్.
* Veo 3 ద్వారా వీడియో జనరేషన్, Veo 2 ద్వారా ఇమేజ్ నుండి వీడియోలో మార్పు.
* Vertex AI లో Veo 3 Fast కు పరిమిత యాక్సెస్.
* ప్రతి నెలా 1,000 AI క్రెడిట్స్, వీటితో టెక్స్ట్, ఇమేజ్, వీడియో జనరేషన్ చేయొచ్చు.
* NotebookLM లో నోట్బుక్లు, ఆడియో ఓవర్ వ్యూలు మొదలైన వాటి కోసం 5 రెట్లు ఎక్కువ లిమిట్లు.
* Docs, Sheets, Slides లాంటి గూగుల్ యాప్స్ లో Gemini AI యాక్సెస్.
Spider Bite: షాకింగ్.. సాలీడు కాటు.. ఏడేళ్ల బాలిక మృతి!
ఈ ఉచిత ప్లాన్ ద్వారా విద్యార్థులు గూగుల్ అప్డేటెడ్ AI టూల్స్‌ను వారి విద్యలో ఉపయోగించుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకునే అవకాశం పొందుతున్నారు. ఈ ఆఫర్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని కలిగించనుంది.
Excited to make our best AI tools free for college students in the US + other select countries for a year – and to provide $1B in funding for education + research, including free AI and career training for every college student in America. pic.twitter.com/THiMOrwT1m
— Sundar Pichai (@sundarpichai) August 6, 2025
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!