Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. హై-రిస్క్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం..!
- గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్
- హై-రిస్క్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
- Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను యూజ్ చేయని వారుండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ చేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే. లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన భద్రతా లోపాల గురించి ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.
యూజర్లను గూగుల్ క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. గూగుల్ క్రోమ్ లోని లోపాలతో హ్యాకర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉందని తెలిపింది. యూజర్ల డేటా, సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉంటుందని సెర్ట్ తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అప్ డేట్ తప్పనిసరి అని సూచించింది. పీసీలు, ల్యాప్‌టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌తో పాటు మాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Also Read
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
- Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద ప్రమాదమేమీ ఉండకపోవచ్చని చెప్పింది. 132.0.6834.83/8r, 132.0.6834.110/111కు ముందు వెర్షన్ గూగుల్ క్రోమ్‌ని వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సిందేనని సెర్ట్ చెప్పింది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు 132.0.6834.110 వెర్షన్‌కు ముందు క్రోమ్ వాడుతున్నట్లయితే.. లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?