సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను యూజ్ చేయని వారుండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ చేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే. లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన…
రష్యాకు చెందిన హ్యాకర్స్ దాడికి అమెరికా కంపెనీలు బెంబెలెత్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం కసేయాపై హ్యాకర్స్ గ్యాంగ్ రాన్సమ్‌వేర్ తో దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా వందలాది వ్యాపర సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో సహా మొత్తం 17 దేశాలపై సైబర్ దాడులు జరిగాయి. రష్యాకు చెందిన ఈవిల్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. కంపెనీలలో వినియోగించే వీఎస్ఏ టెక్నాలజీపై సైబర్ నేరగాళ్లు రాన్సమ్‌వేర్‌తో దాడులు చేశారు. ఈ హ్యాకర్స్…