Boat Smartwatch: ఆపిల్ వాచ్ ఫీచర్‌తో బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ బోట్ అందిస్తున్న అన్నీ ప్రోడక్ట్ లు అన్నీ కూడా ఇటీవల అదనంగా, boAt వేరబుల్ ప్రొడక్టులపోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ boAt వేవ్ ఫ్యూరీని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌వాచ్ గరిష్టంగా 30 రోజుల బ్యాటరీ లైఫ్, సపోర్టును అందజేస్తుందని పేర్కొంది. 1.83 HD డిస్ప్లే, ఫంక్షనల్ క్రౌన్, హెల్త్, ఫిట్‌నెస్ మానిటరింగ్ ఫీచర్‌స్ ను ఉన్నాయి..అధికారిక రిలీజ్ ప్రకారం.. కొత్త బోట్ వేవ్ ఫ్యూరీ ప్రీమియం సౌందర్యాన్ని కలిగిన స్మార్ట్‌వాచ్ అవసరమయ్యే యూజర్ల కోసం క్రియేట్ చేసింది. ఇందులో ఇంకా హెల్త్, ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త బోట్ వేవ్ ఫ్యూరీ ధర, స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకుందాం..
ఈ వాచ్ ఫీచర్స్ :
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
స్మార్ట్‌వాచ్ 240 x 284 ppi రిజల్యూషన్, 550nits ప్రకాశంతో 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ డ్యూయల్-లేయర్ మెటల్ కోటింగ్‌ను కలిగి ఉంది. స్ప్లాష్‌లు, చెమట, ధూళి నుంచి ప్రొటెక్షన్ కోసం IP67 రేటింగ్‌తో వస్తుంది. సిల్క్-ఫినిష్డ్ ఎక్స్‌టీరియర్ చర్మానికి అనుకూలమైన సిలికాన్ మెటల్ బెల్ట్ కలిగి ఉంది. కొత్త బోట్ వేవ్ ఫ్యూరీ హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ముఖ్యమైన ట్రాకింగ్‌తో వస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం 50కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో కూడా వస్తుంది..
ఈ బోట్ వేవ్ ఫ్యూరీ బ్లూటూత్ కాలింగ్ అందిస్తుంది. ఇంటర్నల్ HD స్పీకర్, మైక్రోఫోన్‌తో వస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌వాచ్ నుంచి 10 వరకు సేవ్ చేసిన కాంటాక్ట్‌లతో కనెక్ట్ అవ్వడం లేదా డయల్ ప్యాడ్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ మాదిరిగానే boAt ఒక ఫంక్షనల్ డిజిటల్ క్రౌన్‌ను కలిగి ఉంది. వాచ్ స్క్రీన్ ద్వారా స్క్రోలింగ్ చేయడం, వాచ్ ఫేస్‌లను మార్చడం, క్రౌన్ సాధారణ ట్విస్ట్‌తో సెట్టింగ్‌లను నిర్వహించడం సులభతరం చేస్తుంది. ఇకపోతే స్మార్ట్‌వాచ్ ఇంటర్నల్ వర్చువల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తుంది. వినియోగదారులును యాక్సెస్ చేసేందుకు చెక్ చేయడానికి, దిశలను సెర్చ్ చేయడానికి అవసరమైనప్పుడు సహాయాన్ని పొందడానికి అనుమతిస్తుంది.. అలాగే 30 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది..వన్ ఇయర్ వారేంటి కూడా ఉంది..కొత్త వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్‌ను రూ. 1,299 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. యాక్టివ్ బ్లాక్, సియాన్ బ్లూ, మెటాలిక్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, టీల్ గ్రీన్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది…
తాజావార్తలు
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు