Apple AirPods Pro: రూ. 1000 కే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ యాపిల్ ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తుంది.. వీటిలో ఐఫోన్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్‌కు మంచి డిమాండ్ ఉంది.. ఈమధ్య యూత్ ఎక్కువగా వీటిని వాడుతున్నారు.. అయితే పోర్ట్‌ఫోలియోను విస్తరణలో భాగంగా యాపిల్ ఇప్పటికే ఎయిర్‌పాడ్స్ ప్రో బడ్స్ రిలీజ్ చేసింది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో అత్యంత ప్రజాదరణ పొందాయి. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు న్యూ ఎయిర్‌పాడ్స్ ప్రోను యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఫీచర్‌తో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, పాత తరం యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై భారీ ఆఫర్ ను ప్రకటించింది..రూ .27వేల ప్రొడక్ట్‌ను ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.. ఆ ఆఫర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫీచర్స్ :
Also Read
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
స్మాల్ స్టెమ్‌తో కూడిన సిలికాన్ టిప్స్‌తో డిజైన్ చేశారు. అందుకే వీటిని ఎక్కువ మంది యూజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవి స్వెట్(చెమట), వాటర్ రెసిస్టెంట్ ప్రొడక్ట్. 2x వరకు మోర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ప్లస్ అడాప్టివ్ ట్రాన్స్‌ఫరెన్సీ, ఇమ్మర్సివ్ సౌండ్ కోసం డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్స్ దీని ప్రత్యేకతలు. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ MagSafe ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల కంటే ఎక్కువ లిజనింగ్ టైమ్‌ను అందిస్తుంది. ఇవి ట్రాన్స్‌ఫరెన్స్ మోడ్‌తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. మన చెవి ఆకారానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా మ్యూజిక్‌కు తగ్గట్లు మారతాయి..
ఈ ఆఫర్ వివరాలను చూస్తే.. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో రూ.26,900 ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.22,000 పైగా డిస్కౌంట్‌తో ఈ ఇయర్‌బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఇయర్ బడ్స్‌పై రూ.3,910 ప్రారంభ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ధర రూ.22,990కు తగ్గింది. అయితే ఈ ప్రొడక్ట్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. అంటే మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దాన్ని ఎక్చేంజ్ చేసుకుంటే ఎయిర్‌పాండ్స్ ప్రో పై అదనంగా రూ.21,900 డిస్కౌంట్ లభిస్తుంది.. అంటే చివరగా రూ.1090 లకే సొంతం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు కొనిసెయ్యండి..
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!