Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు ట్రై చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులకు అమెజాన్ మంచి ఆఫర్లు అందిస్తోంది. మీకు అనుకూలంగా, మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది. బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలతో పాటుగా మరిన్ని డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో మనం ఫోన్ కాల్స్ ఎలా తీసుకుంటామో అలాగే స్మార్ట్ వాచ్ లో కూడా ఫోన్ కాల్స్ తీసుకునేందుకు అవకాశం వుంది. స్మార్ట్ వాచ్ లు కూడా అందుబాటులో ధరల్లో మీకు లభించనున్నాయి.
OnePlus స్మార్ట్ బ్యాండ్
దీని ఒరిజినల్ ధర రూ.2,799 కాగా అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,599 డిస్కౌంట్ మొత్తం : రూ.1,200 అంటే 42శాతం తగ్గింపు వర్తిస్తుంది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
boAt Xtend స్మార్ట్‌వాచ్
స్మార్ట్ ఇయర్ డోప్స్ boAt ద్వారా విడుదలై అందరినీ అలరిస్తున్నాయి. అతి తక్కువ ధరకు ఇవి లభిస్తున్నాయి.తాజగా boAt కంపెనీ Xtend స్మార్ట్ వాచ్ విడుదలచేసింది. దీని ఒరిజినల్ ధర : రూ.7,999 అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,999 డిస్కౌంట్ మొత్తం : రూ.4,991. అంటే 62శాతం అందిస్తోంది.
Fire-Boltt Ninja 2 Max టచ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్
స్మార్ట్ వాచ్ లలో Fire-Boltt Ninja 2 Max వినియోగదారులు అందరినీ అలరించనున్నాయి. దీని ఒరిజినల్ ధర : రూ.5,999 అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,899 డిస్కౌంట్ మొత్తం : 68శాతంగా వుంది. ఒకసారి అమెజాన్ వెబ్ సైట్ లో ధరలు, డిస్కౌంట్లు చెక్ చేసుకోండి.
ఫైర్-బోల్ట్ రింగ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్
ఫైర్ బోల్డ్ రింగ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరకు లభించనుంది. దీనిపై అమెజాన్ 55 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.9,999కాగా అమెజాన్ ఆఫర్ ధర రూ.4,499కి ఇది లభిస్తుంది.
MAGBOT VT బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్
MAGBOT VT పేరుతో ఫిట్‌నెస్ బ్యాండ్ అందుబాటులో వుంది. దీని ఒరిజినల్ ధర రూ.2,999 కాగా అమెజాన్ అద్భుతమయిన ఆఫర్ అందిస్తోంది. దీనిని వినియోగదారులు రూ.699కి అంటే 77శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.
T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్
ఈ T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్ ఒరిజినల్ ధర రూ.3,999. దీనిని అమెజాన్ ఆఫర్ ధరలో రూ.999 డిస్కౌంట్ తో పొందవచ్చు. అంటే 77శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.
అలాగే మరెన్నో ఆఫర్లు అందుబాటులో వున్నాయి. 2022లో ఆపిల్ M1 చిప్‌తో విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.54,990 ధర వద్ద దొరుకుతుంది. దీనికి12MP వైడ్ కెమెరా మరియు సెంటర్ స్టేజ్‌తో 12MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాలున్నాయి. రోజంతా బ్యాటరీ లైఫ్, మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో మరియు ఆపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ సాయంతో ఇది పనిచేస్తుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!