Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology 36 Chinese Apps Have Entered India

Chinese Apps: భారత్‌లోకి మళ్లీ తిరిగొచ్చిన 36 చైనా యాప్‌లు..

Published Date :February 12, 2025 , 9:08 pm
By RAMAKRISHNA KENCHE
  • 2020లో చైనీస్ యాప్‌లపై నిషేధం
  • తిరిగి వచ్చిన కొన్ని యాప్‌లు
  • పేర్లు, యాజమాన్యాల మార్పు
Chinese Apps: భారత్‌లోకి మళ్లీ తిరిగొచ్చిన 36 చైనా యాప్‌లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశం 2020లో కొన్ని చైనీస్ యాప్‌లను నిషేధించింది. అయితే.. ప్రస్తతం మళ్లీ ఈ యాప్స్ తిరిగి భారత్‌లోకి వచ్చాయి. 36 యాప్‌లు లను తిరిగి జాబితా చేరాయి. UC బ్రౌజర్, షీన్, టిక్‌టాక్‌తో సహా 200 కి పైగా చైనీస్ యాప్‌లను నిషేధించింది. భారతీయ వినియోగదారుల గోప్యత, భద్రతకు హాని కలిగించే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌లను నిషేధించారు. అయితే, ఐదు సంవత్సరాల తర్వాత వీటిలో 36 యాప్‌లు రహస్యంగా భారతదేశానికి తిరిగి వచ్చాయి.ఈ జాబితాలో షాపింగ్ నుంచి ఫైల్ షేరింగ్, గేమింగ్ యాప్‌ల వరకు ఉన్నాయి.

READ MORE: Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ

గతంలో నిషేధించిన యాప్‌ల బ్రాండింగ్, యాజమాన్యంలో మార్పులు చేశారు. ఈ యాప్‌లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లలో ఉన్నాయి. ప్రముఖ షాపింగ్ ప్లాట్‌ఫామ్ షీన్-టావోబావోతో పాటు, ఫైల్ షేరింగ్ యాప్ జెండర్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మ్యాంగోటీవీ, డేటింగ్ యాప్ టాంటాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం.. ఈ యాప్‌లలో కొన్నింటిని ఇప్పటికీ చైనీస్ డెవలపర్లు నిర్వహిస్తున్నారు. మరికొన్ని భారతీయ మార్కెట్‌లోకి తిరిగి రావడానికి చిన్న మార్పులు చేసుకున్నాయి. భారత్‌ మార్కెట్లో ప్రవేశించడానికి ప్రముఖ షాపింగ్ యాప్ షెయిన్ రిలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇది ‘షీన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మార్కెట్లో ఉంది. షీన్ వినియోగదారులందరి డేటా భారతీయ సర్వర్లలో మాత్రమే నిల్వ చేస్తుందని ప్రభుత్వం పూర్తి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ యాప్‌కు చైనీస్ మాతృ సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదు.

List Of Chinese App In India

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 36 Chinese apps have entered India
  • Banned Chinese Apps
  • Chinese Apps
  • Chinese Apps in India
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

  • AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

  • IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

  • Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

  • US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions