నగరిలో మరోసారి అధికార పార్టీ విబేధాలు రచ్చకెక్కాయి… మంత్రి ఆర్కే రోజా అనుచరులు వ్యతిరేకవర్గానికి చెందిన జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డిపై దాడి చేశారు రోజా అనుచరులు.. వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని రోజా ప్రారంభించాల్సిన సమయానికి ముందు.. సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ తాళంవేసి నిరసన వ్యక్తం చేశారు.. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన…