ప్రపంచంలో ఖరీదైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేరితే అయ్యె ఖర్చు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన మెడిసిన్‌ను వినియోగిస్తుంటారు. అయితే, ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ ఎంటి? ఎంత ఉంటుంది? అంటే చెప్పడం కష్టం అవుతుంది. ప్రపంచంలో ఖరీదైన మెడిసిన్ �