Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది. కారణం ఈ నెలలో కుంభ రాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడుతోంది. ఒకే రాశిలో మూడు ముఖ్య గ్రహాలు కలిస్తే దాన్ని త్రిగ్రహి యోగం అంటారు. ఫిబ్రవరిలో కుంభ రాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలిసి ఉండబోతున్నారు. ఈ మూడు గ్రహాల శక్తి ఒకేసారి పనిచేయడం వల్ల కొన్ని రాశుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. బుధుడు బుద్ధి, ఆలోచన, మాట,…