భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాను అందించబోతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ ఆగస్టు 22న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళం, మలయాళ, కన్నడ,…
ZEE 5 : ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో రాబోతోంది. ZEE5 డెవలప్‌మెంట్‌లో ఇదే కీలకం కాబోతోంది. ‘మన భాష – మన కథలు’ అనే పున: ప్రారంభంతో భారతీయ సంస్కృతిలోని బోలెడు కథలను అన్ని భాషల వారికి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ఇంపార్టెన్స్ ఇస్తూ టెక్నికల్ మార్పులు చేస్తోంది జీ5. కొత్త విజువల్ ఐడెంటిటీ, ప్రొడక్ట్‌ను ఎక్స్ పీరియన్స్ తో అన్ని భాషల్లో విజువలైజ్ చేయబోతున్నారు. Read Also : HHVM…