2005 మే 18న జీ తెలుగు ఛానెల్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి నుండీ ఈ ఛానెల్ లో ఫిక్షన్ షోస్ మొదలు రియాలిటీ షోస్ వరకూ రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక టాక్ షోస్, డైలీ సీరియల్స్ కు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. అలానే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని సైతం సొంతం చేసుకుని జీ తెలుగు టీవీ ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే తమలో తామే పోటీ పడేలా,…
సినిమాలు, సీరియల్స్, కొత్తగా వెబ్ సిరీస్ లు… ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతేనా? కాదంటోంది జీ టీవీ! జూలై 31 నుంచీ ‘కామెడీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించబోతున్నారు ఛానల్ నిర్వాహకులు. బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది. ఆమెని ‘లాపింగ్ బుద్దా’గా పిలుస్తారట. షోలో పాల్గొన్న కమెడియన్స్ ఫరాని కడుపుబ్బా నవ్వించాల్సి ఉంటుంది… Read Also : “రౌడీ బేబీ” ఖాతాలో మరో న్యూ రికార్డు ఓ జడ్జ్ ను ఎదురుగా కూర్చోబెట్టుకుని తమ కామెడీతో…