తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా సినిమా ‘భోళా శంకర్’ ను వరల్డ్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు చిన్న పిల్లల్లోని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్�