ఇటీవల జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీ తెలుగులో రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నారు. తొలి భాగాన్ని ఈ నెల 23వ తేదీ, శనివారం సాయత్రం 6.00 గంటలకు, రెండవ భాగాన్ని ఇదే నెల 31వ తేదీ, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ప్రసారం చేస్తారు. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ లోని నటీనటులంతా రెండు తెలుగు రాష్ట్రాలలోని…