ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావాలని చాలా మంది అంటుంటారు. కొత్త వారు వచ్చినప్పుడు.. కొత్త కథా రచయితలు, దర్శకులు వచ్చిప్పుడు మరింత కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి. అందుకే న్యూ టాలెంట్ హంట్‌ను ZEE నిర్వహిస్తోంది. కథా రచయితలు, దర్శకుల కోసం ZEE టీం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఒరిజినల్ సిరీస్‌లు, కొత్త కంటెంట్, అద్భుతమైన చిత్రాలతో ZEE5 ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త టాలెంట్ కోసం ZEE5 టీం కొత్త ఆలోచనను తీసుకు వచ్చింది. Also…