టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ హారర్ కామెడీ జానర్ సినిమా మే 9, 2025న థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, శ్రీయ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి వంటి కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రంలో…