Zebronics Juke Bar 9920: జీబ్రానిక్స్ తన సౌండ్‌బార్ లైనప్ లో భాగంగా మార్కెట్‌లోకి కొత్తగా Juke Bar 9920ని లాంచ్ చేసింది. ఇది దేశంలోనే మొదటి 900W RMS ఔట్‌పుట్ ఇచ్చే సౌండ్‌బార్‌గా రికార్డు సృష్టించింది. దీని తోడు 12-అంగుళాల వైర్‌లెస్ సబ్‌వూఫర్ ఉండటంతో, హోమ్ ఎంటర్టైన్మెంట్ సెటప్‌లకు మరింత బాస్ అనుభవాన్ని అందిస్తుంది. జ్యూక్ బార్ 9920లో 7.1.2 సరౌండ్ సౌండ్ తో పాటు Dolby Atmos, ZEB AcoustiMax Multi-Dimensional ఆడియో టెక్నాలజీలు…