అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్‌జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్‌జీ’తో చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. ఈ విషయాన్ని అక్కిన�