India call Yuzvendra Chahal back after he walks out to bat: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన బ్యాటింగ్ ఆర్డర్‌పై అయోమయంకు గురయ్యాడు. మైదానంలోకి వచ్చి.. బయటికి వెళ్లి మళ్లీ మైదానంలోక�