No MS Dhoni in Yuvraj Singh Team: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి.. మరోసారి భారత అభ�