Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF ఫ్రాంచైజ్ ని అత్యంత భారి బడ్జట్…