Off The Record: ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తొందరపడ్డారా? డేటా సెంటర్స్ గురించి అధినేత మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే స్పందించారా? గూగుల్ విషయమై తాజాగా జగన్ రియాక్షన్‌కు, అంతకు ముందు వాళ్ళ స్పందనలకు మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడాలి? అది సమన్వయ లోపమా? లేక అధ్యక్షుడి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేద్దామనుకున్న నాయకుల అత్యుత్సాహమా? లెట్స్ వాచ్. ఊరికి ముందే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం గూగుల్ డేటా సెంటర్‌కు వ్యతిరేక స్వరం వినిపించింది. అదో గోడౌన్…
Off The Record: ఎక్కడన్నా… ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉండటం, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని విమర్శించడం సహజం. కానీ… అక్కడ మాత్రం ఓడిపోయిన, ప్రతిపక్ష నేతను అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావని నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. అందునా, వాళ్ళు వీళ్లు కాకుండా… సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే నిలదీస్తున్న వాతావరణం. ఏ నియోజకవర్గంలో ఉందా స్థితి? ఏ మాజీ ఎమ్మెల్యేని నువ్వు మాకొద్దు మహాప్రభో అని కేడర్ దండం పెడుతోంది? 7800mAh బ్యాటరీ,…