వైఎస్సార్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ అవార్డుల జాబితాలను ప్రకటించారు. మొత్తంగా వివిధ రంగాలకు చెందిన 63 మందికి అవార్డులు ఇవ్వనున్నారు.. వివిధ రంగాల్లోని ఎనిమిది సంస్థలకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులు దక్కగా.. రైతు విభాగంలో కడియం…