Home
Youtuber
Youtuber News
-
California: కుక్క కోసం లగ్జరీ ఇళ్లు.. ఎంత పెట్టి నిర్మించాడో.. తెలిస్తే షాకవ్వాల్సిందే
యూట్యూబర్ గా పని చేస్తున్న బ్రెంట్ రివెరా అనే 25 ఏళ్ల యువకుడు.. తన కుక్క చార్లీ కోసం లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. అది కూడా స్పెషల్ గా ఉండాలని దారి మొదటి పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అతను యూట్యూబర్ కావడంతో.. దీన్నంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. -
Jr. Ntr: ఫ్యాన్సా.. మజాకా.. ఎన్టీఆర్‌కు హారతి ఇచ్చిన సునిశిత్..
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. కొంతమంది సినీ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ తో చివాట్లు తినడమే కాదు.. తన్నులు కూడా తింటున్నారు.. అలాంటి ఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది.. సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.. రామ్ చరణ్, ఉపాసనల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి తన్నులు తిన్నాడు.. ఓ… -
Youtuber : తెలివి తెల్లారినట్టే ఉంది.. వ్యూస్, లైక్స్ కోసం విమానాన్నే కూల్చేశాడు
Youtuber : ఈ మధ్య జనాలకు పిచ్చి పట్టుకుంది. రీల్స్ చేసుకుంటూ వ్యూస్ లైక్స్ కోసం పాకులాడుతున్నారు. వాటి కోసం ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఎలాంటి సాహసాలైన చేస్తున్నారు. -
Viral Video: ఇదేం తిక్కరా నాయనా.. ఏకంగా కారుకే బాంబులు పెట్టి కాల్చేశాడు
రాజస్థాన్ కు చెందిన అమిత్ శర్మ అనే యూట్యూబర్ తన ఛానెల్లో వివిధ రకాల వీడియోలను చేయడంలో చాలా ఫేమస్ అయ్యాడు. తాజాగా అలాంటి వీడియోనే రికార్డ్ చేశాడు, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను చేసిన పని అందిరినీ విస్తుపోయేలా, మైండ్ బ్లాంక్ అవుతుంది. అమిత్ శర్మ తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. అయితే.. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. -
Gaurav Taneja: బర్త్‌డే పేరిట అభిమానుల హల్చల్.. పాపులర్ యూట్యూబర్ అరెస్ట్
YouTuber Gaurav Taneja aka 'Flying Beast' was arrested after his followers gathered at Sector 51 metro station of the Aqua Line in Noida here on Saturday to celebrate his birthday. -
Hyderabad: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితకబాదిన సినీ నటి కరాటే కల్యాణి
యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని సినీనటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి దాడిచేసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఆయన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని… -
Youtuber Record: 42 సెకన్లలో రూ. 1.75 కోట్ల సంపాదన…
డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫామ్‌గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డబ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ మా అనే యూట్యూబర్ కేవలం 42 సెకన్లలోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను క్రియోట్ చేసిన జొనాథన్ మా, టెక్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోకరెన్సీ తదితర టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను అప్లోడ్… -
యూట్యూబ్ నటి సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
యూట్యూబ్ లో 7ఆర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలలో బూతుల గురించి అప్పట్లో రచ్చ రచ్చ జరిగింది. ఈ ఛానల్ తో సరయుకు వచ్చిన క్రేజీ అంతాఇంతా కాదు. ఇటీవల సరయు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో మెరిసింది. అయితే ఇప్పుడు మరోసారి సరయు వార్తల్లో నిలిచింది. ఇటీవల సరయు తన హోటల్ కు ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన సాంగ్ లో హిందువులను కించపరిచారని…
తాజావార్తలు
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..