మరో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో టాలీవుడ్‌లో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లో 27 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది సర్కారు…
మామూలోడు పక్కడితో పోటీ పడతాడు! మొనగాడు తనతో తానే పోటీ పడుతుంటాడు! ఈ విషయం మళ్లీ నిరూపించారు ‘ఆ ఏడుగురు’! బీటీఎస్ సరికొత్త మ్యూజికల్ డ్యాన్స్ నంబర్ ‘బట్టర్’ యూట్యూబ్ ని అల్లాడిస్తోంది. గతంలో తాము ‘డైనమైట్’తో నెలకొల్పిన ప్రపంచ రికార్డుని తామే ‘బట్టర్’తో బద్ధలుకొట్టారు బీటీఎస్ బాయ్స్!బీటీఎస్ టీమ్ యూట్యూబ్ లో విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ 24 గంటల్లోనే 108.2 మిలియన్ వ్యూస్ సంసాదించింది! ఇది ఇప్పటి వరకూ ఉన్న ప్రపంచ రికార్డ్ కంటే…