Telangana Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశ పెట్టారు. 2026-27 ఏడాదికి గానూ 3,24,234 కోట్లు అంచనా వేశారు. రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇక శాఖల వారీగా బడ్జెట్ వివరాలు ఇవే..
Also Read
విద్యా శాఖకు రూ. 26,674కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు
పశు సంవర్థక శాఖకు రూ. 1,529 కోట్లు
విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు
కార్మిక శాఖకు రూ. 998కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 11,784 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 7,937 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 3,769 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి రూ. 6 వేల కోట్లు
గృహా నిర్మాణ శాఖకు రూ. 7,430కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3490 కోట్లు
చేనేత రంగానికి రూ. 258 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 33, 688 కోట్లు
ఆర్ అండ్ బి శాఖకు రూ. 12,789 కోట్లు
న్యాయ శాఖకు రూ. 2,367కోట్లు
H -citi పథకం కింద రూ. 2,654 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు
హోం శాఖకు రూ. 11,907 కోట్లు
గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ. 500 కోట్లు
పర్యాటక శాఖకు రూ. 1224 కోట్లు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!