Home
Youtube Channel
Youtube Channel News
-
Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!
Sridevi: ‘కోర్ట్’ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి ఆపళ్ల తన అభిమానులకు, నెటిజన్లకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలపై ఆమె స్పందించారు. ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన స్టేటస్ ప్రకారం… కొంతమంది వ్యక్తులు తన అనుమతి లేకుండా, తన పేరు, గుర్తింపును వాడుకుంటూ కొన్ని యూట్యూబ్… -
PM Modi: మరో ఘనత.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో ప్రపంచ రికార్డు!
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనత సాధించారు. యూట్యూబ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన నాయకుడిగా మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. -
Jyoti Malhotra: భారత్‌లో పుట్టి పాకిస్థాన్ అంటే ఎందుకంత ప్రేమ.. ఇన్స్టాగ్రామ్ నిండా పాక్ వీడియోలే…
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ.. -
Supreme Court YouTube Channel Hacked: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. షాకింగ్ వీడియో ప్రత్యక్షం!
భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కి గురైంది. సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం కేసులు, ప్రజా ప్రయోజనాల కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఈ ఛానెల్ ఉపయోగించబడుతుంది. -
Raghav chadha: రాఘవ్ చద్దాపై తప్పుడు కథనం.. యూట్యూబ్ ఛానెల్‌పై ఎఫ్ఐఆర్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై తప్పుడు కథనం ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదైంది. రాఘవ్ చద్దాను పరారీలో ఉన్న విజయ్ మాల్యాతో పోల్చుతూ పంజాబ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్లో ఓ కథనం వెలువడింది. -
Jasprit Bumrah: కంటెంట్ క్రియేటర్ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్..
ప్రపంచంలో రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అనేకమంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. దాంట్లో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులు కూడా భారీగా పెరుగుతున్నారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి అనేక ప్లాట్‌ఫామ్‌లను తెగ వాడేస్తున్నారు ప్రజలు. ఈ మధ్యకాలంలో వీటిని ఉపయోగించుకొని కొందరు సెలబ్రిటీలు కూడా వారి అభిమానులకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది సినిమా స్టార్లు సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వారి అభిమానులను పలకరిస్తూ… -
Youtube: ఇండియాలో 2.25 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్..
Youtube: యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఇండియాలో ఏకంగా 2.25 మిలియన్ల(22,54,902) వీడియోలను తొలగించింది. -
Naga Chaitanya : యూట్యూబ్ ప్రపంచం లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య..
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య.. హీరో గా వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలి లో మెప్పిస్తున్నాడు..రీసెంట్ గా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఈ సినిమాతో తన కెరీర్ లో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇక తాజాగా నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు . అతి త్వరలో దూత వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు నాగ… -
K.Raghavendra Rao: డిజిటల్ బాట పట్టిన రాఘవేంద్రుడు.. ఆరంభించిన దర్శకధీరుడు
దర్శకుడిగా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. అతను కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈవిషయమై ఆయన ట్వీట్టర్ ద్వారా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 'కేఆర్ఆర్ వర్క్స్' పేరుతో ఓ ఛానెల్‌ని స్థాపించారు. -
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీపై కేసు నమోదు..
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సరయు అందులో బోల్డ్ వర్డ్స్, బోల్డ్ కంటెంట్ తో బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక గతేడాది చివర్లో సరయు స్నేహితురాలు రాజన్న సిరిసిల్ల లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్ ప్రమోషన్ వీడియోలో సరయు తన అందచందాలతో ఆడిపాడింది. అయితే ఆ వీడియోలో గణపతి…
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!