Rx 100 and Baby Movies with same formula: తెలుగువారనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా స్త్రీకి ప్రాముఖ్యత ఎక్కువ. నిజానికి భారతదేశవ్యాప్తంగా పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అగ్ర తాంబూలం అమ్మకే ఇస్తూ ఉండేవారు. అందుకే అన్నింటి కంటే ముందు మాతృదేవోభవ అంటూ అమ్మకే మొదటి స్థానం ఇచ్చారు. ఈలెక్కన స్త్రీకి భారతదేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత, గౌరవం ఇస్తున్నారో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. అలాంటి స్త్రీ గురించి సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో…