ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్ – ఫకిస్ర్త జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో పాకిస్త జట్టుకు రోహిత్ శర్మ, బుమ్రా ల కారణంగా ముప్పు ఉందని అన్నారు. అయితే రెండు జట్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ �