రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. బైక్‌పై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి అనుసరిస్తూ ఆర్టీసీ బస్సులో ఒంటికాలితో వెళ్తున్నారు. అక్కడక్కడ ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
రోజురోజుకు సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. వయసుతో సంబంధం లేకుండా కామంతో రగిలిపోతున్న కామాంధులు ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సాముహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ధార్వాడ్ జిల్లాలో నివాసముండే ఒక 15 ఏళ్ల బాలిక 10 వ తరగతి చదువుతోంది. నిత్యం స్కూల్ కి వెళ్లి వస్తుందే ఆమెకు మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కాలేజ్ యువకులు…