గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా
అన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా ల్లో వచ్చిన కొత్తరకం వైరస్ పై చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచరిస్తే కేసు నమోదు చేయడం దారుణం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది సుబ్బయ్య కు జిల్లా మంత్రి జైరాం నిర్వహిస్తున్న పేకా