Samantha: సమంత ఏది చేసినా సంచలనమే.. ఆమె పోస్ట్ పెట్టినా.. ఆమె ట్వీట్ చేసినా.. ఆమె మాట్లాడినా.. చివరికి ఆమె మాట్లాడకపోయినా సంచలనమే. అంతలా సామ్.. ప్రేక్షకులతో దగ్గరగా ఉంటుంది. ఇక గత కొన్నిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్ కొన్ని నెలల తరువాత మీడియా ముందుకు వచ్చింది.